Punganur: పుంగనూరులో ఘనంగా ఎంపీ మిథున్ రెడ్డి బర్త్‌డే వేడుకలు

Punganur: పుంగనూరు వాసవి కళ్యాణ మండపం సర్కిల్‌లో చెంగారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు, అన్నదానం ఘనంగా నిర్వహించారు.

MAHESH, PUNGANOOR
Published on: 11 Sept 2026 4:37 PM IST
Punganur
X

Punganur: పుంగనూరులో ఘనంగా ఎంపీ మిథున్ రెడ్డి బర్త్‌డే వేడుకలు

పుంగనూరు: వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన విభాగ సంయుక్త కార్యదర్శి చెంగారెడ్డి ఆధ్వర్యంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.

వాసవి కళ్యాణ మండపం సర్కిల్ లో భారీగా కేక్ కట్ చేసి, అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా నాయకులు, ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR