Punganur: అన్నమయ్య జిల్లాలో దేవాలయాల విగ్రహాల చోరీ కేసు ఛేదన!

Punganur: అన్నమయ్య జిల్లాలోని పలు ఆలయాల్లో వరుస విగ్రహాల చోరీ కేసును పుంగనూరు పోలీసులు ఛేదించారు.

MAHESH, PUNGANOOR
Published on: 28 July 2026 3:34 PM IST
Punganur
X

Punganur: అన్నమయ్య జిల్లాలో దేవాలయాల విగ్రహాల చోరీ కేసు ఛేదన!

Punganur: అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలలో వరుస విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు.

పుంగునూరు టౌన్ శ్రీకృష్ణదేవరాయలు క్రాస్ వద్ద వాహనాల తనిఖీలలో పట్టుబడిన నిందితుడు.

దేవాలయాలలో దొంగలించిన విగ్రహాలను విక్రయానికి తీసుకు వెళుతుండగా పట్టుకున్న పోలీసులు.

నిందితుడు మదనపల్లికి చెందిన యలకపల్లి ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

పంచలోహ విగ్రహాలు, ఇత్తడి హంస జ్యోతులు, కంచు గంటలు స్వాధీనం.

పుంగనూరు పరిధిలోని సోమల,చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి ప్రాంతాలలో చోరీలకు పాల్పడిన నిందితుడు.

చోరీకి ఉపయోగించిన ఆటోను సీజ్ చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించినన పోలీసులు.

కేసును ఛేదించిన పుంగనూరు అర్బన్ పోలీసులను జిల్లా పోలీసు అధికారులు అభినందించారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story