Punganur: పుంగనూరుకు రెండో అదనపు జూనియర్ సివిల్ కోర్టు మంజూరు!

Punganur: పుంగనూరు పట్టణానికి రెండవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు మంజూరైనట్లు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు విజయ్‌కుమార్ తెలిపారు.

MAHESH, PUNGANOOR
Published on: 24 Jun 2026 9:32 PM IST
Punganur
X

Punganur: పుంగనూరుకు రెండో అదనపు జూనియర్ సివిల్ కోర్టు మంజూరు!

పుంగనూరు: పుంగనూరు పట్టణానికి రెండవ ఆదనపు జూనియర్ సివిల్ కోర్టు మంజూరైనందున, జిల్లా జడ్జిగారిని పుంగనూరు న్యాయవాదుల సంఘం తరపున సీనియర్ న్యాయవాదులు.

ఆర్. వీరమోహన్ రెడ్డి, శివప్ప నాయుడు, బాలాజీ కుమార్, విశ్వనాథ రెడ్డి అధ్యక్షుడు, విజయ కుమార్ మరియు కార్యదర్శి అరవింద్ కుమార్ కలసి కృతజ్ఞలు తెలినారు.

మరియు సదరు నూతనంగా మంజూరైన కోర్టును పుంగనూరు కోర్టు సముదాయంలో ఏర్పాటు చేయమని కోరగా అందులకు జిల్లా జడ్జి గారు సానుకూలంగా స్పందించినట్లు పుంగనూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు విజయకుమార్ తెలిపారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story