Punganur: మంత్రి మండిపల్లిని కలిసిన పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జ్!

Punganur: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జ్ వై.మధుసూదన్ నాయుడు.

MAHESH, PUNGANOOR
Published on: 8 Sept 2026 11:45 AM IST
Punganur
X

Punganur: మంత్రి మండిపల్లిని కలిసిన పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జ్!

Punganur: అన్నమయ్య జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పుంగనూరు వై.మధుసూదన్ నాయుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని పుంగనూరు ,టీడీపీ ఇంచార్జి వై.మధుసూదన్ నాయుడు గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR