Punganur: పుంగనూరులో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ!
Punganur: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి పెన్షన్లను పంపిణీ చేశారు.
Punganur: పుంగనూరులో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ!
Punganur: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రొంపిచర్ల మండలం పెద్ద గొట్టిగల్లు గ్రామం శ్రీనాధపురం కాలనీ నందు ఉదయాన్నే లబ్ధిదారుల,
ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసిన పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబురెడ్డి) ప్రతి నెల ఒకటో తేదీ ఇంటి వద్దకే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లను పంపిణీ చేస్తున్నడంతో లబ్ధిదారుల మొహాల్లో ఆనందం వెళ్లి విరుస్తోంది.
Next Story




