Punganur: తెదేపాలోకి యువత చేరికలు – కండువా కప్పిన మధుసూదన్

Punganur: పుంగనూరులో తెదేపాలోకి భారీగా చేరికలు. సొంతగూటికి చేరిన నేత కేశవమూర్తి. యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు.

MAHESH, PUNGANOOR
Published on: 10 Sept 2026 9:32 PM IST
Punganur
X

Punganur: తెదేపాలోకి యువత చేరికలు – కండువా కప్పిన మధుసూదన్

పుంగనూరు: పుంగనూరులో తెలుగుదేశం పార్టీలోకి చేరిన యువకులు. సొంతగూటికి చేరుకున్న మరో టిడిపి నేత కేశవమూర్తి. యువకులకు తెదేపా కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నియోజకవర్గ ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు.

పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా కల్పించిన ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story