Kanipakam: మంత్రి నారా లోకేష్‌కు కాణిపాకం బ్రహ్మోత్సవాల ఆహ్వానం!

Kanipakam: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి 2026 వార్షిక బ్రహ్మోత్సవాలకు మంత్రి నారా లోకేష్‌ను పూతలపట్టు ఎమ్మెల్యే, దేవస్థానం అధికారులు విజయవాడలో ఆహ్వానించారు.

VASU, PUTTALAPATTU
Published on: 4 Sept 2026 9:10 AM IST
Kanipakam
X

Kanipakam: మంత్రి నారా లోకేష్‌కు కాణిపాకం బ్రహ్మోత్సవాల ఆహ్వానం!

Kanipakam: శ్రీ స్వామివారిని దేవస్థానం 2026 వ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని స్వామివారి బ్రహ్మోత్సవాలకు విజయవాడ లోని క్యాంప్ కార్యాలయం నందు ఆహ్వానించిన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు, దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ గారు, మరియు చైర్మన్ శ్రీ మణి నాయుడు గారు, తరువాత స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం వేద ఆశీస్సులు అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులు, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story