Puthalapattu: పేదలకు సీఎం సహాయ నిధి భరోసా!
Puthalapattu: ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఐరాల మండలం పోలకల గ్రామానికి చెందిన లబ్ధిదారునికి రూ. 5.36 లక్షల సీఎం సహాయ నిధి (CMRF) చెక్కును అందజేశారు.
Puthalapattu: పేదలకు సీఎం సహాయ నిధి భరోసా!
Puthalapattu: పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, పోలకల గ్రామానికి చెందిన వేదవ్యాసులు నాయుడు గారి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి మంజూరైన రూ. 5,36,331/- చెక్కును లబ్ధిదారునికి స్వయంగా అందజేసిన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్.
Next Story




