Puthalapattu: జానపద కళలను వీధి నాటకాలను ఆదరించండి ఎమ్మెల్యే మురళీమోహన్

Puthalapattu: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పేట అగ్రహారంలో వీధి నాటకంలో ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. జానపద కళలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

VASU, PUTTALAPATTU
Published on: 25 Sept 2026 8:45 AM IST
Puthalapattu
X

Puthalapattu: జానపద కళలను వీధి నాటకాలను ఆదరించండి ఎమ్మెల్యే మురళీమోహన్

Puthalapattu: రాష్ట్ర ప్రభుత్వం ప్రాచీన సాంప్రదాయ, జానపద కళల కు, వీధి నాటకాలకు ప్రోత్సాహం కల్పించింది. పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్.

పూతలపట్టు మండలం పేట అగ్రహారం గ్రామంలో వినాయకచవితి సందర్భంగా నిర్వహించిన వీధి నాటకంలో పాల్గొన్న ఎమ్మెల్యే. పురాతన సాంప్రదాయ కళ లో చెప్పుకోదగ్గ వాటిలో జానపద కళ వీధి నాటకాలు ప్రజలను ఎంతో ఆకర్షితులను చేసిందని ఎమ్మెల్యే తెలిపారు.

మానవ దయనందిక జీవితంలో పురాతన కలలు ఎంతో మార్పు తీసుకువచ్చి వారి జీవితాలను మెరుగుపడేవిధంగా తయారు చేసుకునే వారిని తెలిపారు.

మానవ జీవన విధాన శైలి మారుతున్న ,ప్రాచీన సాంప్రదాయ కళ లకు ప్రాధాన్యత తగ్గడం లేదని భారతము, రామాయణము, భాగవతం లోని ఏదో ఒక ఘట్టాన్ని తీసుకొని నాటకంలో ప్రదర్శించుట నేటికీ జరుగుతుండడం ఒక గొప్ప విశేషంగా, ఆనందంగా అనే తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ దొరబాబు చౌదరి, గ్రామస్తులు గణపతి, సి కె బాబు, చిట్టిబాబు పరిసర గ్రామస్తులు పాల్గొన్నారు

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU