Puthalapattu: కలసికట్టుగా పని చేసి పార్టీ విజయానికి కృషి చేయాలి!
Puthalapattu: తిరుపతిలో వైయస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పూతలపట్టు సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
Puthalapattu: కలసికట్టుగా పని చేసి పార్టీ విజయానికి కృషి చేయాలి!
Puthalapattu: తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎం. సునీల్ కుమార్, రాష్ట్ర మేధావుల విభాగం కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జరగబోవు ఎన్నికలలో అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి దోహద పడాలన్నారు.
ఈ కార్యక్రమంలో పూతలపట్టు మండల పార్టీ కన్వీనర్ ఎన్. సుధాకర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎంఎస్ మనీ ,మండల మహిళా అధ్యక్షురాలు జ్యోతి, గొడుగు చింత మాజీ సర్పంచ్ జయ చంద్రారెడ్డి, ఖాదరవల్లి, షణ్ముఖం, నిరంజన్ రెడ్డి, పూతలపట్టు మండలానికి చెందిన పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.




