Chittoor: పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన జనసేన నాయకుడు రాజ్ కుమార్!

Chittoor: చిత్తూరు జిల్లా పార్లమెంట్ దళ్ కమిటీలో అవకాశం కల్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన జనసేన సీనియర్ నాయకుడు రాజ్ కుమార్.

VASU, PUTTALAPATTU
Published on: 10 Oct 2026 1:40 PM IST
Chittoor
X

Chittoor: పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన జనసేన నాయకుడు రాజ్ కుమార్!

Chittoor: చిత్తూరు జిల్లా పార్లమెంట్ దళ్ కమిటీలో తనకు సువర్ణ అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణికి జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాజ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.

పవన్ కళ్యాణ్ ఎంతో నమ్మకంగా నాకు ఈ బాధ్యతను అప్పగించినందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పార్టీ ఆశయాల సిద్ధాంతాల అనుగుణముగా క్రమశిక్షణతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

తనకు లభించిన ఈ అవకాశాన్ని బాధ్యతగా భావిస్తూ పార్టీ బలోపేతానికి, ప్రజా సేవకు అంకితమవుతానని రాజకుమార్ తెలిపారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU