Chittoor: చిత్తూరులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు!
Chittoor: చిత్తూరులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ విజయానంద రెడ్డి, హరణి రెడ్డి.
Chittoor: చిత్తూరులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు!
Chittoor: రాజంపేట పార్లమెంట్ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను చిత్తూరు నగరంలోని 5వ డివిజన్ పరిధిలో ఉన్న ఎస్టేట్‌లో వైసీపీ మహిళా నాయకురాలు, మాజీ కార్పొరేటర్ హరణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇంచార్జి విజయానంద రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఆయన ఆయురారోగ్యాలతో, ప్రజలకు మరింత సేవ చేసేలా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.అనంతరం జన్మదిన వేడుకల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా హరణి రెడ్డి మాట్లాడుతూ మిథున్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని కొనియాడారు.
ఆయనకు కార్యకర్తలు, అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు.కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, 5వ డివిజన్ సభ్యులు, మహిళా నాయకులు, అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని మిథున్ రెడ్డి




