Madanapalle: కోళ్లబైలులో ఓటు హక్కు వినియోగించుకున్న రాటకొండ శ్రీనివాసులు నాయుడు!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని కోళ్లబైలులో ఇన్ఛార్జ్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు, ఎంపీటీసీ అభ్యర్థి మోహన్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Srinivasulu, Madanapalle
Published on: 5 Nov 2026 11:02 AM IST
Madanapalle
X

Madanapalle: కోళ్లబైలులో ఓటు హక్కు వినియోగించుకున్న రాటకొండ శ్రీనివాసులు నాయుడు!

Madanapalle: మదనపల్లె మండలంలోని కోళ్లబైలు 1, 2 ఇంచార్జ్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు, ఎంపీటీసీ అభ్యర్థి మోహన్ రెడ్డితో పాటు మల్లికార్జున, పల్ల రామచంద్ర, రాజు, బాషా, రాము తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా రాటకొండ శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle