Chittoor: ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీసులకు, ఆర్‌డీఓకు వాగ్వాదం!

Chittoor: చిత్తూరు జిల్లా కుప్పంలో కలకలం. ఎంపీడీవో కార్యాలయం వద్ద విధుల్లో ఉన్న పోలీసులపై ఆర్డీవో దురుసు ప్రవర్తన, ఐడీ కార్డు విషయమై వాగ్వాదం.

KUMAR, KUPPAM
Published on: 21 Oct 2026 7:22 PM IST
Chittoor
X

Chittoor: ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీసులకు, ఆర్‌డీఓకు వాగ్వాదం!

Chittoor: కుప్పం పోలీసులపై ఆర్డిఓ దురుసు ప్రవర్తన, కుప్పం ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీసులపై ఆర్‌డీఓ దురుసు ప్రవర్తన కుప్పం ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీసులకు, ఆర్‌డీఓకు మధ్య వాగ్వాదం.

విధుల్లో ఉన్న పోలీసులపై కుప్పం ఆర్‌డీఓ దురుసుగా ప్రవర్తన, వాహనాన్ని ఎంపీడీవో కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఆపడంతో వాగ్వాదానికి దిగిన ఆర్డీవో, ఐడి కార్డ్ చూపించాలన్న పోలీసులపై దురుసు ప్రవర్తన, సుమారు అరగంట పాటు పోలీసులకు ఆర్డిఓకు మధ్య వాగ్వాదం , ఆఖరికి ఐడి కార్డు చూపించి వెనుతిరిగిన ఆర్డీవో.

KUMAR, KUPPAM

KUMAR, KUPPAM