Renigunta: రేణిగుంట విమానాశ్రయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ భూమినాథన్.

JALEEL, NAGARI & RENIGUNTA
Updated on: 15 Aug 2026 12:34 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట విమానాశ్రయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!

Renigunta: రేణిగుంట విమానాశ్రయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ భూమినాథన్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.

అనంతరం పోలీసు సిబ్బంది,ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది, అధికారులు జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటేలా వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విమానాశ్రయ అధికారులు,సి ఐ ఎస్ ఎఫ్ సిబ్బంది,భద్రతా సిబ్బంది,ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story