Renigunta: రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ!

Renigunta: రేణిగుంట డీఎస్పీ కార్యాలయం, అర్బన్ పిఎస్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఎగరవేసిన డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జయచంద్ర.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 15 Aug 2026 12:10 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ!

Renigunta: అర్బన్ పోలీసు స్టేషన్ లలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జయచంద్ర లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.

అనంతరం విద్యార్థులు,పోలీసు సిబ్బందికి డీఎస్పీ చాక్లెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు,సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story