Renigunta: రేణిగుంటలో చిన్నారి ఆటో డ్రైవింగ్ ప్రమాదాలొస్తే బాధ్యులెవరు?
Renigunta: రేణిగుంట అంబేద్కర్ కూడలి వద్ద చిన్నారి ఆటో నడుపుతున్న దృశ్యాలు ఆందోళనకరం. మైనర్లకు వాహనాలిస్తున్న తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్.
Renigunta: రేణిగుంటలో చిన్నారి ఆటో డ్రైవింగ్ ప్రమాదాలొస్తే బాధ్యులెవరు?
Renigunta: రేణిగుంట పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద మైనర్ బాలుడు ఆటో స్టీరింగ్ పట్టుకున్న దృశ్యం ఆందోళన కలిగిస్తోంది. వాహనం నడపాల్సిన వయసు రాకముందే చిన్నారుల చేతికి స్టీరింగ్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రద్దీగా ఉండే రహదారులపై మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చిన్నారుల సరదా కోసం తల్లిదండ్రులు లేదా వాహన యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, దాని ప్రభావం ఇతర వాహనదారులు, పాదచారులపై కూడా పడే ప్రమాద
మైనర్లు వాహనాలు నడపకుండా ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని,ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే ఇలాంటి ఘటనలను అరికట్టాల్సిన అవసరం ఉంది.




