Madanapalle: మనేవారిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రూపావతి పోటీ!

Madanapalle: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మనేవారిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున రూపావతి గురువారం ఎన్నికల బరిలో నిలిచారు.

Srinivasulu, Madanapalle
Published on: 26 Nov 2026 8:26 PM IST
Madanapalle
X

Madanapalle: మనేవారిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రూపావతి పోటీ!

అన్నమయ్య జిల్లా: మదనపల్లె నియోజకవర్గం, రామసముద్రం మండలం మనేవారిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున రూపావతి పోటీ చేస్తున్నారు. గ్రామ ప్రజల మద్దతుతో సర్పంచ్‌గా విజయం సాధించాలనే లక్ష్యంతో ఆమె ఎన్నికల బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని తెలిపారు.

గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తానని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు తనకు ఒక అవకాశం కల్పించి ఆశీర్వదించాలని రూపావతి విజ్ఞప్తి చేశారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle