RPBS ZPHS: చిన్ననాటి స్నేహితుడికి అండగా నిలిచిన క్లాస్‌మేట్స్
RPBS ZPHS: RPBS-ZP హైస్కూల్ 1987-88 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి మిత్రుడు శ్రీధర్ శెట్టి (అన్నపూర్ణ శెట్టి) కి అండగా నిలిచారు.
RPBS ZPHS: చిన్ననాటి స్నేహితుడికి అండగా నిలిచిన క్లాస్‌మేట్స్
RPBS ZPHS: ఈరోజు మన చిన్ననాటి మిత్రుడు శ్రీధర్ శెట్టి (అన్నపూర్ణ శెట్టి)-RPBS-ZP. హైస్కూల్ 87-88 పూర్వ విద్యార్థులు అందుబాటులో ఉన్న మన మిత్రులు స్నేహితులు అందరూ కలిసి శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్లి శ్రీధర్ కు ధైర్యంగా ఉండాలని భరోసా ఇస్తూ.. మన వంతు చిరు సహాయంగా 50,000 వేల రూపాయలను అతని కి అందజేయడం జరిగింది.
ఇలానే గతంలో కూడా 87-88 పూర్వ విద్యార్థులు కి సహాయ సహకారాలు అందించడం జరిగింది. మనలో ఎవరికీ భవిష్యత్తులో ఏ ఇబ్బందులు వచ్చినా తమ వంతు సహాయం అందించగలమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 87-88 పూర్వ విద్యార్థులు.ND శివ,ప్రదీప్, హరీష్ రాజశేఖర్, అడ్వకేట్ రాజేశ్వరరావు, సుబ్రహ్మణ్యం ముత్యాల కృష్ణ, శ్రీధర్ గుప్తా, పూల మధు, నారాయణ ఆడిటర్, కాసరం జగదీష్, అంజూరు కృష్ణ, నాగశేషు, తదితరులు పాల్గొన్నారు.
Next Story




