Kanipakam: మణికంఠేశ్వర స్వామి ఆలయంలో నందీశ్వరునికి అభిషేకాలు!
Kanipakam: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి సన్నిధిలో నందీశ్వరునికి ప్రదోషకాల విశేష అభిషేకాలు ఘనంగా నిర్వహించారు.
Kanipakam: మణికంఠేశ్వర స్వామి ఆలయంలో నందీశ్వరునికి అభిషేకాలు!
కాణిపాకం: శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయము నందు ప్రదోషకాల పూజ సందర్భంగా వైభవంగా నందీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకములు, మరియు ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించడం జరిగింది.
ప్రదోషకాల పూజలు పాల్గొంటే దోషాలన్నీ పోయి శుభాలు కలుగుతాయని ఈ పూజ యొక్క ప్రత్యేకత .ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.
Next Story




