Madanapalle: కూటమి రెండేళ్ల పాలనపై మదనపల్లెలో విజయోత్సవ సభలో తంబళ్లపల్లి ఇంచార్జ్ శంకర్ యాదవ్

Madanapalle: మదనపల్లెలో ఘనంగా కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ. పాల్గొన్న తంబళ్లపల్లి ఇన్‌చార్జ్ శంకర్ యాదవ్.

Srinivasulu, Madanapalle
Published on: 19 Jun 2026 12:41 PM IST
Madanapalle
X

Madanapalle: కూటమి రెండేళ్ల పాలనపై మదనపల్లెలో విజయోత్సవ సభలో తంబళ్లపల్లి ఇంచార్జ్ శంకర్ యాదవ్

మదనపల్లె : కూటమి రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం మదనపల్లెలోని ఆర్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పాల్గొన్నారు. ఆయనతో పాటు రాజంపేట తెలుగు దేశం పార్టీ ఉపాధ్యక్షులు సుదర్శన్ రెడ్డి కూడా హాజరయ్యారు.

కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నాయకులు మాట్లాడారు.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తూ ప్రజలకు అందించిన సేవలను వివరించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story