Madanapalle: 10th మార్క్స్ మెమో మరిచిపోయిన విద్యార్థిని సమాచారం ఇవ్వండి
Madanapalle: మదనపల్లె నీరుగట్టువారిపల్లిలోని ఎస్వీ ఆధార్ సెంటర్లో పువ్వాడి నందిని అనే విద్యార్థిని తన 10వ తరగతి ఒరిజినల్ మార్క్స్ మెమోను మరిచిపోయారు.
Madanapalle: 10th మార్క్స్ మెమో మరిచిపోయిన విద్యార్థిని సమాచారం ఇవ్వండి
మదనపల్లె: మదనపల్లె సమీపంలోని నీరుగట్టువారిపల్లిలో ఉన్న ఎస్.వీ ఆధార్ సెంటర్లో పువ్వాడి నందిని అనే విద్యార్థిని తన పదో తరగతి ఒరిజినల్ మార్క్ షీట్‌ను మరిచిపోయి వెళ్లినట్లు సెంటర్ నిర్వాహకులు తెలిపారు. సదరు విద్యార్థిని నడిమిచెర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి, మదనపల్లెలోని శ్రీ సాయినాథ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివినట్లు సమాచారం. ఆమెకు తెలిసిన వారు ఉంటే ఈ విషయాన్ని తెలియజేయాలని ఎస్వీ ఆధార్ సెంటర్ నిర్వాహకుడు ఆర్. పవన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సంప్రదించవలసిన నంబర్: 9966953956
Next Story




