Madanapalle: మదనపల్లె 1వ వార్డు టీడీపీ అభ్యర్థి మేకల రెడ్డి శేఖర్ జోరుగా ప్రచారం!
Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ 1వ వార్డు టీడీపీ అభ్యర్థి మేకల రెడ్డి శేఖర్ ఎన్నికల ప్రచారం. సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లకు అభ్యర్థన.
Madanapalle: మదనపల్లె 1వ వార్డు టీడీపీ అభ్యర్థి మేకల రెడ్డి శేఖర్ జోరుగా ప్రచారం!
Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ ఒకటో వార్డులో కూటమి టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి మేకల రెడ్డి శేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని వార్డు ఓటర్లను కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డులోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో బ్లేడ్ మోహన, కమ్మల రఘు, అంబులెన్స్ సూరి, మౌనిష్ కుమార్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. పోలింగ్ వివరాలు: నవంబర్ 1, ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అమ్మ చెరువుమిట్ట పెట్రోల్ బంకు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.




