Punganur: చారాల గ్రామంలో కూటమి సంక్షేమ పథకాలతో ఇంటింటి ప్రచారం!
Punganur: అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో టీడీపీ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు విస్తృత ప్రచారం.
Punganur: చారాల గ్రామంలో కూటమి సంక్షేమ పథకాలతో ఇంటింటి ప్రచారం!
Punganur: చౌడేపల్లి జెడ్పిటిసి టిడిపి అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన టిడిపి పుంగనూరు ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు. చౌడేపల్లి మండలం ఎంపీటీసీ టిడిపి అభ్యర్థి కవిత గెలుపు కోసం చారాల గ్రామంలో మండలం టిడిపి నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లను అభ్యర్థించారు. నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషిచేసి జెడ్పిటిసి అభ్యర్థిని గెలిపించాలని సూచించారు.
చౌడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి చౌడేపల్లి ఎంపీపీ అభ్యర్థి ప్రదీప్ రాజు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.




