Madanapalle: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబుకు అభినందనలు!
Madanapalle: మదనపల్లె మున్సిపల్ చైర్మన్‌గా ఘన విజయం సాధించిన గుండ్లపల్లి శ్రీరామ్‌కుమార్ (చినబాబు)ను టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
Madanapalle: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబుకు అభినందనలు!
Madanapalle: మదనపల్లె మున్సిపల్ చైర్మన్‌గా విజయం సాధించిన గుండ్లపల్లి శ్రీరామ్ కుమార్ (చినబాబు)ను టీడీపీ సీనియర్ నాయకులు రత్నాకరం రామ్మోహన్ రాజు, పసుపులేటి సూరి (అంబులెన్స్) వలసపల్లి కొండ్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా శ్రీరామ్ కుమార్ (చినబాబు)కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్‌గా ఘన విజయం సాధించిన ఆయనను అభినందిస్తూ, భవిష్యత్తులో పట్టణ అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పరస్పరం సంతోషం వ్యక్తం చేసుకున్నారు.




