Kanipakam: డీజీపీ హరీష్ కుమార్ గుప్తకు పూర్ణకుంభ స్వాగతం పలికిన కాణిపాకం ఆలయ ఈవో

Kanipakam: చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో తెలంగాణ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శనివారం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 27 Jun 2026 1:44 PM IST
Kanipakam
X

Kanipakam: డీజీపీ హరీష్ కుమార్ గుప్తకు పూర్ణకుంభ స్వాగతం పలికిన కాణిపాకం ఆలయ ఈవో

కాణిపాకం: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న డిజిపి హరీష్ కుమార్ గుప్తా

పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామి వారి దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ ఈవో పెంచల కిషోర్.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story