Madanapalle: మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన మదనపల్లె తెలుగుయువత నాయకులు!

Madanapalle: మదనపల్లె బైపాస్‌ వద్ద మంత్రి కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుయువత నాయకులు ఉమేష్ బోనాల, సాయికిరణ్. నియోజకవర్గ అంశాలపై చర్చ.

Srinivasulu, Madanapalle
Published on: 29 Aug 2026 11:35 PM IST
Madanapalle
X

Madanapalle: మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన మదనపల్లె తెలుగుయువత నాయకులు!

Madanapalle: తిరుపతి నుంచి తిరుగు ప్రయాణంలో మదనపల్లె బైపాస్‌ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు కోళ్లు రవీంద్రను మదనపల్లె నియోజకవర్గ తెలుగుయువత నాయకులు ఉమేష్ బోనాల, సాయికిరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై మంత్రితో కొద్దిసేపు చర్చించారు. ఈ మర్యాదపూర్వక భేటీ ఆత్మీయ వాతావరణంలో సాగింది.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story