Madanapalle: మదనపల్లె టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడిని కలిసిన యువత

Madanapalle: మదనపల్లెలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్‌బాబును కలిసిన తెలుగు యువత నాయకులు. పార్టీ బలోపేతంపై చర్చించినట్లు వెల్లడి.

Srinivasulu, Madanapalle
Published on: 11 July 2026 4:40 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడిని కలిసిన యువత

మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్‌బాబును తెలుగుయువత నాయకులు ఉమేష్ బోనాల, సాయికిరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, యువత భాగస్వామ్యం, రానున్న కార్యక్రమాలపై స్వల్పంగా చర్చించినట్లు తెలిపారు. అనంతరం నాయకులు సుగవాసి ప్రసాద్‌బాబుకు శుభాకాంక్షలు తెలియజేసి, పార్టీ అభివృద్ధికి కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story