Madanapalle: నూతన వధూవరులను ఆశీర్వదించిన శ్రీరామ్ చినబాబు!

Madanapalle: మదనపల్లె నియోజకవర్గంలోని సీటీఎంలో జరిగిన వివాహ వేడుకకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Srinivasulu, Madanapalle
Published on: 14 Aug 2026 7:07 AM IST
Madanapalle
X

Madanapalle: నూతన వధూవరులను ఆశీర్వదించిన శ్రీరామ్ చినబాబు!

Madanapalle: మదనపల్లె నియోజకవర్గం సీటీఎంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన వివాహ వేడుకకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు హాజరయ్యారు. నూతన వధూవరులు సూద మనోజ్ కుమార్–బొమ్మి రాజేశ్వరి దంపతులను ఆశీర్వదించి, సుఖసంతోషాలతో వైవాహిక జీవితం సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఆచారి రామకృష్ణ, మురహరి, రెడ్డి శేఖర్, శంకర, మురళి, మహేష్, రెడ్డప్ప, శ్రీరామ్, రాజా, రమేష్, సాయి, కిరణ్ తదితరులతో పాటు బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story