Tiruchanur: శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో జస్టిస్ లక్ష్మణరావు!

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై. లక్ష్మణరావు కుటుంబ సమేతంగా దర్శించుకోగా, అధికారులు తీర్థప్రసాదాలు ఇచ్చారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 20 Oct 2026 1:32 PM IST
Tiruchanur
X

Tiruchanur: శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో జస్టిస్ లక్ష్మణరావు!

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై. లక్ష్మణరావు మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి సూపరింటెండెంట్ ముని చెంగల్రాయలు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL