Kanipakam: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న తమిళనాడు మంత్రి!

Kanipakam: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని తమిళనాడు మంత్రి వి. సంపత్ కుమార్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు.

VASU, PUTTALAPATTU
Published on: 14 Oct 2026 7:02 PM IST
Kanipakam
X

Kanipakam: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న తమిళనాడు మంత్రి!

కాణిపాకం: శ్రీ స్వామి వారి దర్శించుకున్న తమిళనాడు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వి. సంపత్ కుమార్ గారు, కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.

వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు శేష వస్త్రం చిత్రపటాన్ని అందజేసిన ఆలయ సూపర్డెంట్ వాసు, ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, తదితరులు ఉన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU