Chittoor: చిత్తూరు డిటిసి కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి ఆకస్మిక తనిఖీ!
Chittoor: చిత్తూరు డిటిసి కార్యాలయాన్ని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రజల సేవలపై ఆరా తీశారు.
Chittoor: చిత్తూరు డిటిసి కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి ఆకస్మిక తనిఖీ!
Chittoor: చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి పూతలపట్టు క్రాస్ వద్ద DTC నిరంజన్ రెడ్డి, RTO అధికారులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి చిత్తూరు DTC కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులతో సమీక్షించారు. కార్యాలయ నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.




