Chittoor: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి!

Chittoor: చిత్తూరు జిల్లా వీకోట మండలం రామాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

SUBRAMANYAM, PALAMANERU
Published on: 4 Aug 2026 5:57 PM IST
Chittoor
X

Chittoor: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి!

చిత్తూరు: వీకోట మండలం రామాపురం వద్ద ఎక్స్ప్రెస్ హైవే పై రోడ్డు ప్రమాదం, ఇద్దరు మహిళలు మృతి మరో ముగ్గురు యువకులకు గాయాలు ఒకే కుటుంబంలోని భార్య చెల్లెలు మృతి.

భర్త అనిల్ తో పాటు ఇద్దరు మిత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు, బెంగళూరు నుంచి తిరుపతికి వస్తుండగా కారు టైర్ పంచర్ కావడంతో ఘటన మృతులు తిరుపతి వాస్తవ్యులైన గౌతమి, మానస గా గుర్తించిన పోలీసులు , కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

SUBRAMANYAM, PALAMANERU

SUBRAMANYAM, PALAMANERU

Next Story