Chittoor: చిత్తూరులో చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి!

Chittoor: చిత్తూరు సంతపేట సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లి గల్లంతై ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఇద్దరు బాలురు మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

Chandra Sekhar, Chittoor
Published on: 1 Oct 2026 9:05 AM IST
Chittoor
X

Chittoor: చిత్తూరులో చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి!

Chittoor: చిత్తూరు నగరం సంతపేట దొంగలబావి వీధి సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లి గల్లంతైన ఇద్దరు బాలురు. ఒక బాలుడు మృతి చెందగా రెండవ బాలున్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే బాలుడు మృతి. మృతులు చవటపల్లి మంగ సముద్రంకు చెందిన బాలాజీ (13) ,హరి(13) ల ఇద్దరు బాలురు మృతితో విషాదంలో మంగసముద్రం.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor