Chittoor: ప్రియుడి కోసం కన్న కొడుకుపై బ్లేడుతో దాడి చేసిన తల్లి!
Chittoor: చిత్తూరు జిల్లా వి.కోటలో అమానుషం. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కొడుకును బ్లేడుతో కోసి హింసించిన తల్లి, ప్రియుడు.
Chittoor: ప్రియుడి కోసం కన్న కొడుకుపై బ్లేడుతో దాడి చేసిన తల్లి!
Chittoor: వీకోటలో దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో కన్నతల్లి తన ప్రియుడుతో కలిసి కొడుకును అతి కిరాతకంగా చిత్రహింసలకు గురిచేసింది. వీకోట ఈశ్వర్ నగర్ లో నివాసముంటున్న ఇంద్రజకు భర్త చనిపోగా ఎర్రచేనుకు చెందిన రాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ సంబంధానికి ఏడేళ్ల కొడుకు విశాల్ అడ్డుగా ఉన్నాడని భావించిన తల్లి ప్రియుడుతో కలిసి శరీరం, ప్రైవేట్ పార్ట్పె బ్లేడుతో కోసి విచక్షణారహితంగా కొట్టింది.
Next Story




