Punganur: పుంగనూరు రూరల్ సీఐగా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ!
Punganur: అన్నమయ్య జిల్లా పుంగనూరు రూరల్ చౌడేపల్లి సీఐగా వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించి, బోయకొండ గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
Punganur: పుంగనూరు రూరల్ సీఐగా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ!
Punganur: పుంగనూరు రూరల్ చౌడేపల్లి సిఐగా వెంకటేశ్వర్లు నియమితులయ్యారు ఈ మేరకు బుధవారం స్థానిక కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు అనంతరం బోయకొండ గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు దసరా మహోత్సవాలలో భాగంగా అన్నపూర్ణగా వెలసిన అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఈవో ఉపక్రమించిన ఏకాంబరం ఆయనకు పవిత్ర తీర్థప్రసాదాలు అందించారు ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న సాయి ప్రసాద్ కలికిరికి బదిలీ కాగా అనంతపురంలో పనిచేస్తున్న వెంకటేశ్వర్లు ఇక్కడికి నియమితులయ్యారు




