Kuppam: కుప్పంలో దారి కోసం మహిళల నిరసన.. ఆఫీస్ ఎదుట బైఠాయింపు!
Kuppam: చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ కొత్తపేట వినాయక వీధిలో ఇళ్లకు వెళ్లేందుకు దారి లేక మహిళలు ఆందోళనకు దిగారు.
Kuppam: కుప్పంలో దారి కోసం మహిళల నిరసన.. ఆఫీస్ ఎదుట బైఠాయింపు!
కుప్పం: కుప్పంలో దారి కోసం మహిళల నిరసన. కుప్పం మున్సిపాలిటీ కొత్తపేట వినాయక వీధిలో రహదారి సమస్య. ఇంటికి వెళ్లేందుకు దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళలు దారి కల్పించాలని రోడ్డుపై బైఠాయించి బాధితుల ఆందోళన.
మూడు నెలలుగా అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని ఆవేదన దారి సమస్య పరిష్కరించాలని కుప్పం కడ పీడీ కార్యాలయం ఎదుట నిరసన. అధికారుల కాళ్లపై పడి దారి కల్పించాలని మహిళ వేడుకోలు. వెంటనే రహదారి సౌకర్యం కల్పించాలని కోరిన బాధిత మహిళల.
Next Story




