Kuppam: కుప్పం నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత.. వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల తొలగింపు!

Kuppam: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం, శాంతిపురం మండలాల్లో తమ పార్టీ బూత్ ఏజెంట్లను అడ్డుకుని బయటకు పంపించారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు.

KUMAR, KUPPAM
Published on: 5 Nov 2026 5:45 PM IST
Kuppam
X

Kuppam: కుప్పం నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత.. వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల తొలగింపు!

Kuppam: రామకుప్పం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి అముదా మోహన్ నాయక్ ను వైస్సార్ పార్టీకి చెందిన బూత్ ఏజెంట్లను తొలగించడం. చాలా దౌర్భాగ్యం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు. కార పక్షాన నిలబడిన ఎలక్షన్ అధికారులు పోలీస్ సిబ్బంది.

కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం లో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతున్న దౌర్జన్యకాండ. రామకుప్ప మండలం బందార్లపల్లి పంచాయతీ బూత్ నెంబర్ 14, 15..కంచి దాసనపల్లి, లింగాపురం, వైఎస్సార్‌సీపీ తరఫున ఏజెంట్లుగా వెళ్లిన మహేష్, సోమశేఖర్ ఇద్దరినీ టీడీపీ గూండాలు అడ్డుకోవడంతో వరపై వాగ్వాదం.

బలవంతంగా పోలింగ్ బూత్ నుండి బయటికి పంపిన టీడీపీ గూండాలు, శాంతిపురం మండలం లోని పోలీసులు దౌర్జన్యం. కర్లగట్ట సెగ్మెంట్ అభ్యర్థి వెంకటాచలం, శివరామపురం సెగ్మెంట్ అభ్యర్థి సరస్వతి భర్త రమేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. MK పురం సెగ్మెంటులోని గుండిశెట్టిపల్లి బూత్ లో ఉన్న ఏజెంట్లు విజయకుమార్, అశ్వత్ బాబులను పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు.

KUMAR, KUPPAM

KUMAR, KUPPAM