Madanapalle: మదనపల్లె వైఎస్సార్‌సీపీ శ్రేణుల సందడి.. నవీన్-జోష్ణ వివాహం ఫోటోలు

Madanapalle: మదనపల్లె వైఎస్సార్‌సీపీ నాయకుడు గోపాల్ కుమారుడు నవీన్ - జోష్ణల వివాహ వేడుక ఘనంగా జరిగింది.

Srinivasulu, Madanapalle
Published on: 21 Jun 2026 2:40 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె వైఎస్సార్‌సీపీ శ్రేణుల సందడి.. నవీన్-జోష్ణ వివాహం ఫోటోలు

మదనపల్లె: వైఎస్సార్‌సీపీ నాయకుడు గోపాల్ కుమారుడు నవీన్, జోష్ణ వివాహ వేడుకలు మదనపల్లెలోని పీజీఆర్ కళ్యాణమండపంలో ఘనంగా నిర్వహించారు.

ఈ వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మదనపల్లె వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండి ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వధూవరుల కుటుంబ సభ్యులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story