Chittoor: కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ గుర్తింపు కార్డుల పంపిణీ జగదీశ్వర్ రెడ్డి!

Chittoor: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కార్యకర్తలకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన జగదీశ్వర్ రెడ్డి. స్థానిక ఎన్నికల్లో విజయానికి పిలుపు.

VASU, PUTTALAPATTU
Published on: 14 Oct 2026 6:52 PM IST
Chittoor
X

Chittoor: కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ గుర్తింపు కార్డుల పంపిణీ జగదీశ్వర్ రెడ్డి!

చిత్తూర్: రాష్ట్ర వైయస్సార్సీపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో కార్యకర్తలకు గుర్తింపు కార్డులో పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికలలో ప్రతి ఒక్కరు పార్టీ కోసం కృషి చేసి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను అఖండ విజయంతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి మండల కన్వీనర్ సుధాకర్ రెడ్డి. వైఎస్ఆర్సిపి వివిధ విభాగాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU