Kuppam: కుప్పం శాంతిపురంలో నామినేషన్ల వేళ ఉద్రిక్తత!

Kuppam: కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో ఎంపీటీసీ నామినేషన్ల సమయంలో ఉద్రిక్తత. తమపై దాడి చేసి పత్రాలు చింపేశారంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆర్ముగం ఆవేదన.

KUMAR, KUPPAM
Published on: 23 Oct 2026 7:56 PM IST
Kuppam
X

Kuppam: కుప్పం శాంతిపురంలో నామినేషన్ల వేళ ఉద్రిక్తత!

Kuppam: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం లొ ని శాంతిపురం మండలం లొ సీఎం చంద్రబాబు నాయుడు. మాకు నామినేషన్ వేసే అవకాశం కల్పించండి అంటూ వేడుకుంటున్న YSRCP నాయకులు.

ప్రజాస్వామ్యంలో నామినేషన్ వేయాలంటే దాడి చేసి కొట్టి, పత్రాలు చింపేస్తున్నారంటూ ఆవేదన. ప్రజాస్వామ్యదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడైనా స్వేచ్ఛగా పోటీ చేస్తూ హక్కు లేదా శాంతి పురం మండలంలో అందుకు పూర్తి భిన్నంగా తెలుగు తమ్ముళ్లు ప్రవర్తిస్తున్నారని ఆవేదన.

వైస్సార్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి ఆర్ముగం ఆవేదన వ్యక్తం చేశారు.స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపీటీసీగా పోటీ చేయాలని వెళితే కొంతమంది తెలుగు తమ్ముళ్లు తమపై దాడి. చేసి కొట్టి చొక్కాలు చింపి నామినేషన్ పత్రాలు చింపేశారని తెలిపారు.

KUMAR, KUPPAM

KUMAR, KUPPAM