Puthalapattu: ఎస్సార్‌సీపీ అధిష్టానం ఉత్తర్వులు.. కన్వీనర్‌గా సుధాకర్ రెడ్డి
Puthalapattu: చిత్తూరు జిల్లా పూతలపట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్‌గా సుధాకర్ రెడ్డి నియమితులయ్యారు.
Puthalapattu: ఎస్సార్‌సీపీ అధిష్టానం ఉత్తర్వులు.. కన్వీనర్‌గా సుధాకర్ రెడ్డి
పూతలపట్టు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలున్నారు పూతలపట్టు మండల కన్వీనర్ గా సుధాకర్ రెడ్డి నియమించారు.
పూతలపట్టు మండలం వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గా సుధాకర్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు భూముల కరుణాకర్ రెడ్డిని మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర మేధావుల వేదిక కార్యదర్శి పూతలపట్టు జగదీశ్వర్ రెడ్డి మరియు కన్వీనర్ సుధాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
Next Story




