Kuppam: టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌కు సంచలన సవాల్ విసిరిన భరత్!

Kuppam: కుప్పం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు అవాస్తవమని భవానీ మాలపై ఒట్టు వేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కంచర్ల శ్రీకాంత్‌కు ఎమ్మెల్సీ భరత్ సవాల్ విసిరారు.

KUMAR, KUPPAM
Published on: 27 Nov 2026 1:26 PM IST
Kuppam
X

Kuppam: టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌కు సంచలన సవాల్ విసిరిన భరత్!

Kuppam: భవాని మాలపై ఒట్టు వేయండి.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా – ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌కు ఎమ్మెల్సీ భరత్ సవాల్.యాంకర్ వాయిస్.కుప్పంలో వైసీపీ బలపరిచిన 22 మంది సర్పంచ్ లు విజయం.టీడీపీ నాయకత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న ఎమ్మెల్సీ భరత్.ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి టీడీపీ గెలుపొందిందని ఆరోపణ.వానగుట్టపల్లిలో గెలిచిన వైసీపీ అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వలేదని విమర్శ.కౌంటింగ్ కేంద్రంలో లైట్లు ఆపివేయడం పై భరత్ ప్రశ్నలు.

వైసీపీ అభ్యర్థులు, నాయకుల పై దాడులు చేశారని ఆరోపణ.రామకుప్పంలో ఎంపీటీసీ నామినేషన్లను అడ్డుకున్నారని విమర్శ.కర్లగట్టలో రిగ్గింగ్ జరిగిందని ఎమ్మెల్సీ భరత్ ఆరోపణ.వైసీపీ కార్యకర్తల పై లాఠీచార్జి చేశారని వ్యాఖ్య.ఎం.కే.పురం ఎంపీటీసీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణ.మహమ్మద్‌పురంలో నాసిర్ నామినేషన్‌ను అడ్డుకున్నారని విమర్శ.మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపణ.కుప్పంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్న కంచర్ల శ్రీకాంత్ వ్యాఖ్యల పై అభ్యంతరం.

భవాని మాల పై ఒట్టు వేసి తన ఆరోపణలు అవాస్తవమని చెప్పాలని సవాల్.ఆరోపణలు అవాస్తవమని చెబితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న భరత్అభివృద్ధి చేసి ఆధారంగా ప్రజలను ఓట్లు అడగాలని టీడీపీకి సూచన.కుప్పంలో రాజకీయ హింసాకాండకు చరమగీతం పాడాలని పిలుపు. Mlc భారత్.

KUMAR, KUPPAM

KUMAR, KUPPAM