Bapatla: కొల్లూరులో విషాదం అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య

Bapatla: బాపట్ల జిల్లా కొల్లూరు మండలం తోకలవానిపాలెంలో విషాదం. భర్త అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య. కేసు నమోదు చేసిన పోలీసులు.

KIRAN BABU,	VEMURU
Published on: 19 July 2026 8:27 PM IST
Bapatla
X

Bapatla: కొల్లూరులో విషాదం అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య

బాపట్ల: బాపట్ల జిల్లా కొల్లూరు మండలం భర్త అనారోగ్యం, అప్పుల భారంతో మహిళ ఫ్యాన్ కి ఉరి వేసుకుని మృతి. కొల్లూరు మండలం తోకలవానిపాలెంలో విషాద ఘటన.

తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు. పోస్టుమార్టం అనంతరం మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగింత.

KIRAN BABU,	VEMURU

KIRAN BABU, VEMURU

Next Story