Chilakaluripet: చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి!
Chilakaluripet: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి.
Chilakaluripet: చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి!
Chilakaluripet: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అడ్డరోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడే మరణించగా 8 మందికి తీవ్ర గాయాలు. వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కొండ మంజూలురు ఫంక్షన్ కి వెళ్లి వేలూరు కు వెళ్తున్న ఆటోను బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా 8 మందికి తీవ్ర గాయాలు. సమాచారం అనుకున్న 108 సిబ్బంది మరియు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Next Story




