Macherla: మాచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం!

Macherla: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మండాది బోడు వద్ద కారు బోల్తా పడిన ప్రమాదంలో పుల్లమ్మ (60) అక్కడికక్కడే మృతి.

SHIVA SHANKAR	MACHARLA
Published on: 20 July 2026 3:57 PM IST
Macherla
X

Macherla: మాచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం! 

Macherla: మాచర్ల నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం.వెల్దుర్తి మండలం మండాది బోడు వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టిన కారు.ఈ ప్రమాదంలో పుల్లమ్మ (60) అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతిబైక్‌ను తప్పించబోయి బోల్తా పడిన కారుహాలియా నుంచియర్రగొండపాలెం ప్రయాణిస్తుండగా మండాది బోడు వద్ద జరిగిన దుర్ఘటన సమయంలో కారులో ఉన్న మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు,108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

ఘటనపై వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

SHIVA SHANKAR	MACHARLA

SHIVA SHANKAR MACHARLA

Next Story