Tarigoppula: జనగామలో దారుణం: పీఎస్‌లోనే పురుగుల మందు తాగిన రైతు!
Tarigoppula: తరిగొప్పుల పీఎస్‌లో భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో సత్రబోయిన రాజు అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం. ఎస్సైపై కుటుంబ సభ్యుల ఆరోపణలు.
Tarigoppula: జనగామలో దారుణం: పీఎస్‌లోనే పురుగుల మందు తాగిన రైతు!
Tarigoppula: తరిగొప్పుల మండలం బొంతగట్టు నాగారంలో భూ వివాదంలో రైతు పురుగుల మందు తాగి హత్మహత్య కు పాల్పడ్డాడు.
నాలుగేళ్లుగా భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురై.
పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆరోపిస్తూ ఎస్సై శ్రీదేవి మాపై దురుసుగా మాటాడుతున్నారు అని.
సత్ర బోయిన రాజు అనే వ్యక్తి పోలిష్ స్టేషన్ లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ప్రస్తుతం జనగామ జనరల్ హాసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు.
రిజిస్ట్రేషన్ ప్రకారం తమ భూమిని తమకే అప్పగించాలని బాధిత కుటుంబం అధికారులను వేడుకుంటున్నారు.
Next Story




