Jangaon: జనగామలో విషాదం కన్నుమూసిన తెలుగు ఉపాధ్యాయుడు, రచయిత భాస్కర్!
Jangaon: జనగామ పట్టణానికి చెందిన తెలుగు భాషా ఉపాధ్యాయుడు, ప్రముఖ రచయిత పొట్టబత్తిని భాస్కర్ గుండెపోటుతో కన్నుమూశారు.
Jangaon: జనగామలో విషాదం కన్నుమూసిన తెలుగు ఉపాధ్యాయుడు, రచయిత భాస్కర్!
Jangaon: జనగామ పట్టణంలోని శ్రీనివాస నగర్ కాలనీకి చెందిన జనగామ రచయితల సంఘం సీనియర్ సభ్యుడు, తెలుగు భాషా ఉపాధ్యాయుడు పొట్టబత్తిని భాస్కర్ సాయంత్రం గుండెపోటుకు చికిత్స పొందుతూ కన్నుమూశారు ఆరోగ్యం అస్వస్థతకు గురికావడంతో డాక్టర్ల సూచన మేరకు హనుమకొండలోని ఓ ప్రధాన ఆసుపత్రిలో యాంజియోగ్రామ్ కోసం చికిత్స పొందుతూ సాయంత్రం ఐదు గంటలకు కన్నుమూశారు పొట్టబత్తిని భాస్కర్ నర్మెట మండలం అమ్మాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో సీనియర్ తెలుగు భాషా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు భాస్కర్ మరణం పట్ల జనగామ రచయితల సంఘం అధ్యక్షులు నక్క సురేష్, ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ భాస్కర్ అంకాల సోమయ్య.
విప్లవ రచయితల సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ కోడం కుమార్ భాస్కర్ మరణం పట్ల తీవ్ర దిగ్భాభ్రాంతిని వ్యక్తం చేశారు. వారి సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.




