Kadapa: బ్రహ్మపుత్ర నదిలో పడి కడప విద్యార్థిని మృతి!
Kadapa: అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో పడి కడప జిల్లాకు చెందిన ఐఐటీ గువాహటి విద్యార్థిని చేతన మృతి చెందింది. ఆమె జమ్మలమడుగు తహసీల్దార్ ఏకైక కుమార్తె.
Kadapa: బ్రహ్మపుత్ర నదిలో పడి కడప విద్యార్థిని మృతి!
Kadapa: అస్సాంలో బ్రహ్మపుత్ర నదిలో పడి కడప విద్యార్థిని మృతి.
మృతురాలు చేతన(20).. ఐఐటీ గువాహటి ద్వితీయ సంవత్సరం విద్యార్థిని.
జమ్మలమడుగు తహసీల్దార్ కాచన సాయినాథ్ రెడ్డి ఏకైక కుమార్తె.
స్నేహితులతో కలిసి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నదిలో పడిన చేతన.
మృతదేహాన్ని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అధికారులు.
కుటుంబ సభ్యులతో కలిసి అస్సాంకు బయలుదేరిన తహసీల్దార్ సాయినాథ్ రెడ్డి.
మృతురాలి స్వగ్రామం పెద్దముడియం మండలం ఎన్.కొట్టాలపల్లి గ్రామం.
Next Story




