Macherla: భార్యాభర్తల గొడవ: తమ్ముడి ప్రాణం తీసిన భార్య తరపు బంధువులు!

Macherla: పల్నాడు జిల్లా మాచర్ల మండలం రేగులవరం తండాలో దారుణం. భార్యాభర్తల వివాదంలో భర్త తమ్ముడు బర్మానాయక్ (23) దాడిలో అక్కడికక్కడే మృతి.

SHIVA SHANKAR	MACHARLA
Updated on: 17 July 2026 11:36 AM IST
Macherla
X

Macherla: భార్యాభర్తల గొడవ: తమ్ముడి ప్రాణం తీసిన భార్య తరపు బంధువులు!

Macherla: పల్నాడు జిల్లా మాచర్ల.. మండలంలో ఘోరం.. భార్యాభర్తల గొడవలో భర్త తమ్ముడు మృతి,,రేగులవరం తండాలో గురువారం రాత్రి ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ,దాడిలో అక్కడికక్కడే మృతి చెందిన భర్త తమ్ముడు బర్మానాయక్ (23)..

రెండు నెలల క్రితమే భరత్ నాయక్, అనూషలకు వివాహం.. తరచూ గొడవలతో పంచాయతి జరుతున్న బజార్లోనే మాట్లాడుకుందామంటూ గొడవకు దిగిన భార్య తండ్రి అంజి నాయక్, మరో 15 మంది.ఈ ఘర్షణలోబర్మా నాయక్ గాయపడి మృతి,

మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విజయపూరి సౌత్ పోలీసులు.

SHIVA SHANKAR	MACHARLA

SHIVA SHANKAR MACHARLA

Next Story